prajasankalpayatra marks 200 kms in kurnool

ముద్దవరం వద్ద వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన స్ధానిక ప్రజలు..
200కిలోమీటర్లు వద్ద మొక్కను నాటిన వైయస్ జగన్..
వైయస్ జగన్ ను కలిసిన గ్రామీణ వైద్య సంఘం..
గ్రామీణ ప్రాంతాల్లో 108,104 సేవలు నిర్వీర్యమయ్యాయి..
గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని వైయస్ జగన్ కు వినతి..
గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించడంతో పాటు 104 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని వైయస్ జగన్ హామీ..

Click here for Photo Gallery