నంద్యాల రోడ్‌షోలో చంద్రబాబు

20-08-2017

నంద్యాల రోడ్‌షోలో చంద్రబాబు

ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ప్రతిఒక్కరూ ఉదయం 7గంటల వరకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని మధ్యాహ్నం వరకే తమ ఓటుహక్కును వినియోగించుకొని దేశమంతా ఆశ్చర్యపోయేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ ఓటు ద్వారా ప్రతిపక్షానికి దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వాలని కోరారు. రనెండు నెలల్లో నిరుద్యోగ భృతికి శ్రీకారం చుట్టి యువతకు చేయూతగా నిలుస్తానని వెల్లడించారు. ఈ రోజు ముఖ్యమంత్రి నంద్యాలలో రోడ్‌షో నిర్వహించారు.


Click here for PhotoGallery