మూడు రాజధానులకు మేం వ్యతిరేకం

మూడు రాజధానులకు మేం వ్యతిరేకం

22-02-2020

మూడు రాజధానులకు మేం వ్యతిరేకం

దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, దీనికి ఆర్థిక సంక్షోభం కూడా తోడవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఆందోళనను ఉదృతం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.