శ్రీవారికి శివ నాడార్‌ రూ.కోటీ విరాళం

20-09-2019

శ్రీవారికి శివ నాడార్‌ రూ.కోటీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణలోని ట్రస్టులకు హెచ్‌సీఎల్‌ గ్రూపు కంపెనీల అధినేత శివనాడార్‌ రూ.కోటి విరాళం అందజేశారు. నాడార్‌ సామాన్య భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రూ.కోటీ విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి అందజేశారు.