ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును సందర్శించిన జగన్. నిమ్మకూరులో నీరు-చెట్టు కార్యక్రమంలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని జగన్ గారు దృష్టికి తెచ్చిన గ్రామస్థులు. స్వయానా నందమూరి కుటుంబ సభ్యులే. నీరు-చెట్టు అక్రమాలను జగన్ గారికి వివరించిన వైనం. తన దోపిడీకి ఆఖరికి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామాన్నికూడా వదలని చంద్రబాబు ప్రభుత్వం.