రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం – తెలుగు పద్య పఠనం

ఉత్తర అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని “కళా సంజీవని” శీర్షికన కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 10 వ భాగంగా తెలుగు భాషాభిమానులను ఆకట్టుకునే విధంగా తెలుగు పద్య పఠనం పేరుతో DC Metro స్థానికులందిస్తున్న విభిన్న తెలుగు పద్యాలు వినిపించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా… మన తెలుగు నేల నుండి.. యువ భాషోద్యమకారులు, తెలుగు భాషా పరిరక్షకులు, రచయిత శ్రీ రామ్ కర్రి గారు, మరియు న్యాయవాది, రచయిత శ్రీ బొడ్డు మహేందర్ గారు ఆన్లైన్ ద్వారా పాల్గొననున్నారు.
Saturday, July 25th:
USA: 11 am to 1pm (EST) India: 8:30 pm to 10:30 pm
11 వ భాగంగా శ్రీ ఇమిటేషన్ రాజు గారి మిమిక్రీ, శ్రీమతి శ్రీదేవి గారి వెంట్రిలాక్విజం, శ్రీ అల్తాఫ్ ఆలి గారి మైండ్ మేజిక్ లాంటి విభిన్నమైన ప్రత్యేక కార్యక్రమాలతో పిల్లలనే కాదు, పెద్ద వాళ్ళను సైతం ఆకర్షించే అద్భుత కళా నైపుణ్యాలు. .
Sunday, July 26th:
USA: 11 am to 1pm (EST) India: 8:30 pm to 10:30 You can watch live ON below links.
Please share these to your friends & family/Social Media .
Youtube (CATS): http://www.nristreams.tv/cats-live-youtube
FaceBook (CATS): http://www.nristreams.tv/cats-live-facebook
For Art and Kathalu, Kavithalu competitions register your name @ https://www.theuscats.org/anniversary/
కొండపు సుధారాణి, అధ్యక్షురాలు,
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం,