history of world literature Awesome TANA event

"తానా ప్రపంచ తెలుగు మహా కవిసమ్మేళనం--21"

21+ దేశాలలోని... 21+ సంస్థలు పాల్గొనే అరుదైన అక్షర యజ్ఞం. ఈ ఉగాది సందర్భంగా... ఏప్రిల్ 10,11వ తేదీలలో 25 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవుల నిర్విరామ కవితా గానాలతో... తెలుగు భాషా కేతనం రెపరెపలాడబోతుంది.