cats kala sanjeevini online event

ఉత్తర అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని "కళా సంజీవని" "కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం!! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 4వ భాగంగా  "భక్తి సంగీతం" కార్యక్రమం శ్రీ చైతన్య సోదరులు శ్రీ వారణాసి వేంకటేశ్వర శర్మగారు మరియు శ్రీ బుక్కపట్నంకృష్ణమాచార్యులు గార్ల సమక్షంలో DC Metro ప్రాంతీయ గాయనీ గాయకులందిస్తున్న అన్నమయ్య కీర్తనలు, భక్తి గీతాలు.

Saturday, July 4th: USA: 11 am to 1pm (EST)

India: 8:30 pm to 10:30 pm

5వ భాగంగా మరుగున పడిపోతున్న మన కళా రూపాలను వెలుగులోకి తేవడంలో ప్రయత్నంగా రేలా రే రేలా సూపర్ సింగర్ ఫేం గాయకులు రవి, జానకి రావు, నాగరాజు గార్లతో "జానపద గీతాలు".

Sunday, July 5th: USA: 11 am to 1pm (EST)

India: 8:30 pm to 10:30 pm

You can watch live ON below links. Please share these to your friends & family/Social Media.

Youtube (CATS): http://www.nristreams.tv/cats-live-

youtube FaceBook (CATS): http://www.nristreams.tv/cats-live-facebook

కొండపు సుధారాణి అధ్యక్షురాలు,

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం,

www.theuscats.org