TFAS: తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
న్యూజెర్సీ: అమెరికాలోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (TFAS)(తెలుగు కళా సమితి) 2026 సంక్రాంతి సందర్భంగా “సంక్రాంతి సంబరాలు” పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు
తేదీ: 2026 జనవరి 24, శనివారం
సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
వేదిక: శ్రీ స్వామినారాయణ మందిర్ వడ్తాళం (VDNJ), 1667 అమ్వెల్ రోడ్, సోమర్సెట్, NJ 08873
ప్రధాన ఆకర్షణలు
ఈ కార్యక్రమంలో పిల్లల కోసం, పెద్దల కోసం అనేక పోటీలు మరియు ఉచిత సదుపాయాలు ఉన్నాయి:
ఉచిత ప్రవేశం (Free Event): అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
ఉచిత భోజనం (Free Lunch): కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా భోజనం అందిస్తారు.
పోటీలు:
తెలుగు క్విజ్
తెలుగు పద్యాలు, స్పీకింగ్ పోటీ
వంటల పోటీ (Cooking Competition)
ముగ్గుల పోటీ (Muggulu Competition)
మ్యాట్రిమోనీ ఈవెంట్ (Matrimony Event)
బొమ్మల కొలువు
గాలిపటాల తయారీ (Kite Making)
పోస్టర్ పెయింటింగ్ & కొలాజ్
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ
స్టోరీ రైటింగ్ (కథల పోటీ)
నమోదు సమాచారం
పోటీలలో పాల్గొనాలనుకునేవారు జనవరి 20, 2026 లోపు నమోదు చేసుకోవాలి.
పోటీల నమోదు లింక్: https://tinyurl.com/TFAS2026SankranthiCompetitons
ఈవెంట్ నమోదు లింక్: https://tinyurl.com/TFAS2026Sankranthi
ఈ సంబరాలను TFAS యూత్ & కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా NJ తెలుగు యువత సమన్వయ పరుస్తున్నారు.
- Vishal.B






