NATS: నాట్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తమ సభ్యుల కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీని నిర్వహించబోతోంది. తెలుగు సంస్కృతి, కళలను ప్రతిబింబించే ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
ముఖ్య వివరాలు
తేదీ: జనవరి 10, 2026
సమయం: మధ్యాహ్నం 12:00 PM
స్థలం: 10435 Kerns Rd, Huntersville, NC 28078
(గమనిక: వాతావరణాన్ని బట్టి తేదీ మారే అవకాశం ఉంది)
పోటీ వివరాలు
రిజిస్ట్రేషన్ ఫీజు: $20
జట్టు సభ్యులు: ఒక జట్టులో గరిష్టంగా 2 సభ్యులు పాల్గొనవచ్చు.
బహుమతులు: మొదటి 3 విజేతలకు బహుమతులు అందిస్తారు.
పోటీ వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం…
దీపికా సయ్యపరాజు (Deepika Sayyaparaju): (516) 661-4225
నాట్స్ నాయకత్వం
నాట్స్ చైర్మన్: ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni)
నాట్స్ ప్రెసిడెంట్: శ్రీహరి మందాడి (Srihari Mandadi)
కో ఫౌండర్: రమణ మూర్తి గులివిందల (Ramana Murty Gulivindala)
జోనల్ వైస్ ప్రెసిడెంట్: వెంకట రావు దగ్గుబాటి (Venkata Rao Daggubati)
- Vishal.B






