NATS: నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘మెడికేడ్ ఇన్ 2026’ ఆన్లైన్ వెబ్‌నార్
NATS: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) పిట్స్బర్గ్ చాప్టర్ “Medicaid in 2026: What Families Need to Know” అనే అంశంపై తెలుగు కుటుంబాల కోసం ఒక ముఖ్యమైన ఆన్లైన్ వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు
తేదీ: జనవరి 24, 2026
సమయం: ఉదయం 11:00 AM – 12:30 PM (EST)
ఈవెంట్ మోడ్: ఆన్లైన్ (Online)
ప్రధాన వక్త: లతాషా రైట్ (Latasha Wright), ఫైనాన్షియల్ అసోసియేట్
అంశం
ఈ వెబ్‌నార్ ద్వారా, కుటుంబాలు పెద్ద బిల్లులను అర్థం చేసుకోవడానికి, తమ కుటుంబం కోసం వనరులను సురక్షితం చేసుకోవడానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్ వివరాలు
రిజిస్ట్రేషన్ ఓపెన్: డిసెంబర్ 9, 2025
రిజిస్ట్రేషన్ క్లోజ్: జనవరి 10, 2026
రిజిస్ట్రేషన్ లింక్: https://natsworld.org/medicaid2026
ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం లేదా ఏవైనా సందేహాలు ఉంటే, మీరు NATS హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు: +1-888-4-TELUGU లేదా +1-888-483-5848.
- Vishal.B






