Cinema News
Saiyaara: ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి (Mohit Suri) తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’ (Saiyaara). ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ ...
June 10, 2025 | 05:10 PMNishabdha: నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా “నిశ్శబ్ద” సినిమా టీజర్ లాంఛ్
మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నిశ్శబ్ద” (Nishabdha). ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “...
June 10, 2025 | 05:05 PMBalakrishna: తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా
నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ (Balakrishna) 65వ జన్మదినం తిరుమలలోని అఖిలాండం వద్ద ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి. శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు పగలగొట్టి, 6.5 కిలోల కర్పూరంతో గ్...
June 10, 2025 | 01:02 PMTrivikram: త్రివిక్రమ్ సిట్యుయేషన్ ఇలా అయిందేంటి?
రచయితగా కెరీర్ ను స్టార్ట్ చేసిన త్రివిక్రమ్(Trivikram) ఆ తర్వాత డైరెక్టర్ గా మారి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో పలు హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి త్రివిక్రమ్ గత కొంత కాలంగా సినిమాను సెట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అల వైకుంఠపురములో(Al...
June 10, 2025 | 10:45 AMOTT Releases: జూన్ రెండో వారం ఓటీటీ క్రేజీ మూవీస్
ఇటీవల ఓటీటీలోకి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమాతో సౌత్ ఆడియన్స్ మంచి సినిమాను చూసిన ఫీలింగ్ ను పొందారు. జూన్ రెండో వారంలో మరకొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో ముందుగా రానా నాయుడు సీజన్2 రాబోతుంది. వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati), రానా దగ్గుబాటి(Ra...
June 10, 2025 | 10:39 AMManchu Lakshmi: కన్నప్ప లో ఎందుకు లేనంటే
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప(Kannappa) మూవీలో తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) తో పాటూ తన ముగ్గురు పిల్లల్ని కూడా నటింపచేశాడు. అయితే ఆ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj), మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాత్రం లేరు. వారిలో మనోజ్ ఎందుకు కన్నప్పలో భాగ...
June 10, 2025 | 10:37 AMPooja Hegde: పార్లే-జి బిస్కెట్లు తింటున్న పూజా
సినీ రంగంలో నటులుగా ఉన్నప్పుడు వాళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు చాలానే వస్తుంటాయి. అలాంటప్పుడు వారు ఇంటిని మిస్ అవడం కామన్. ఇంటిపై ఉన్న బెంగను పోగొట్టుకోవడానికి ఒక్కొకరు ఒక్కో దారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(pooja hegde) కూడా అలానే తన హోమ్...
June 10, 2025 | 10:35 AMShalini Pandey: తడిచిన అందాలతో హీటెక్కిస్తున్న షాలినీ
అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన షాలినీ పాండే(Shalini Pandey) మొదటి సినిమాతోనే యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటూ హిందీ సినిమాల్లో కూడా నటించిన షాలినీ, సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా రచ్చ చేస్తూ విపరీతమైన క్రేజ్ తో పాట...
June 10, 2025 | 08:58 AMThammudu: జూన్ 11న హీరో నితిన్ నిర్మాత దిల్ రాజు “తమ్ముడు” ట్రైలర్ రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ (Nithin) హీరోగా శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ ...
June 9, 2025 | 08:00 PMGaddar Awards: జూన్ 14న హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక
కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్ (telangana gaddar film awards) ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 20...
June 9, 2025 | 07:50 PMChandi Durgama: అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా
మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా (Chandi Durgama). ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజ...
June 9, 2025 | 07:45 PMRavi Mohan: ‘బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో రవి మోహన్
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన రవి మోహన్ (Ravi Mohan) ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ (brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామ...
June 9, 2025 | 06:00 PMPrabhas: ప్రభాస్ కు నో బన్నీకి ఎస్.. తెలుగుపై దీపిక లవ్
ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో నటించడానికి ముందుకు వచ్చేవారు కాదు. చాలామంది హీరోయిన్లను తీసుకురావడానికి మన డైరెక్టర్లు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు చేసి విఫలమైన రోజులు ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో సైతం నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కాస్త నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ కాలం మారడం తెలుగు ...
June 9, 2025 | 05:56 PMPriya Prakash Warrior: మినీ స్కర్ట్ లో వింక్ బ్యూటీ
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Warrior) గురంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒరు అదార్ లవ్(Oru Adhar Love) సినిమాలో కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ కు ఆ సినిమా తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ అదృష్టం కలిసిరాక అవి సక్సెస్ అవలేకపోయాయి. సిన...
June 9, 2025 | 08:05 AMAkhanda 2: జూన్ 9న ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన ...
June 8, 2025 | 08:35 PMKannappa: జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ను ఆశీర్వదించండి.. డా. మోహన్ బాబు
‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా – గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణు మంచు డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుం...
June 8, 2025 | 08:28 PMSunil: విజయ్ మిల్టన్ ద్విభాషా చిత్రంలో నటుడు సునీల్ కీలక పాత్ర
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ (Vijay Milton) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ (Sunil) ముఖ్య పాత్రలో నటించనుండటం గర్వకారణంగా ఉంది. తెలుగు చిత్రసీమలో విభిన్న శైలులలో తనకంటూ ...
June 8, 2025 | 07:45 PMPK: పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్, ఆర్టిస్టులు 25 మందికి పైగా రామ్ కొనికి హెయిర్ స్టైలిస్ట్‌గా వర్క్ చ...
June 8, 2025 | 07:40 PM- Nara Lokesh: శ్యామ్ మెటాలిక్స్ ఎండి షీజిత్ అగర్వాల్ తో మంత్రి లోకేష్ భేటీ
- Congress: జూబ్లీహిల్స్ హస్తగతం…
- Nara Lokesh: సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సదస్సులో మంత్రి నారా లోకేష్
- Nara Lokesh: యాక్షన్ టెసా సిఇఓ వివేక్ జైన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- Nara Lokesh: ఎన్డీఏ దూసుకుపోతున్న వేళ లోకేష్ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ..
- Prashant Kishor: బీహార్‌లో పనిచేయని ప్రశాంత్ కిశోర్ ‘వ్యూహాలు’..!
- Delhi: ఎర్రకోట ఉగ్రదాడితో టెన్షన్ లో పాక్ సర్కార్..!
- Sandeep Chakravarthi: జైష్ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ సందీప్ చక్రవర్తి…!
- Umar Nabi: హ్యూమన్ బాంబర్ ఉమర్ ఉన్ నబీ ఇల్లు ధ్వంసం చేసిన భద్రతాబలగాలు..
- Master Sankalp: గొప్ప సందేశాన్నిచ్చే మూవీ “మాస్టర్ సంకల్ప్” ట్రైలర్ లాంఛ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















