కేన్స్ లో మెరిసిన ఐశ్వర్యా రాయ్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేడుకల్లో భారతీయ అందాల రాశి, గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Raai) తన కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వేడుకల్లో ఈమె 24వ సారి అడుగుపెట్టారు. తన సెకండ్ అప్పీయరెన్స్ తో రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది. ఈ ఫోటోల్లో ఐశ్వర్యా బ్లష్ పింక్ కలర్ గౌన్ ధరించి ఎంతో అందంగా దేవకన్యలా మెరిసిపోతూ కెమెరాలకుపోజులివ్వగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







