Radha Spaces ASBL

2,700 విమానాలు రద్దు : అమెరికా

2,700 విమానాలు రద్దు : అమెరికా

అమెరికా తూర్పు తీరానికి అధిక గాలులు, మంచుతో కూడిన హిమ తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న కారణంగా 2,700 విమానాలను విమానయన సంస్థలు రద్దు చేశాయి. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి అమెరికాకు వచ్చే, వెళ్లే 2700 విమానాలు రద్దుయ్యాయి. 1,500 పైగా విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ 600 విమానాలను రద్దు చేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :