Radha Spaces ASBL

విజయవాడ-కువైట్ విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ-కువైట్ విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కువైట్‌కు ఎయిరిండియా విమాన సర్వీస్‌లు ప్రారంభమయ్యాయి. తిరుచినాపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన బోయింగ్‌ 737`800 విమానం ఉదయం 9:55 గంటలకు బయలుదేరి కువైట్‌ వెళ్లింది. ఈ విమానం కువైట్‌ నుంచి రాత్రి 8:35 గంటలకు ఇక్కడికి చేరుకుంది. ఈ విమానం ప్రతి బుధవారం తిరుచినాపల్లి నుంచి వయా గన్నవరం మీదుగా కువైట్‌కు వెళ్లి వస్తుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :