రష్యా మద్దతుదారులపై అమెరికా కొరడా

రష్యా మద్దతుదారులపై అమెరికా కొరడా

రష్యాకు సైనిక పరంగా మద్దతుపలుకుతున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఫ్రెంచ్‌ స్థిరాస్తి సంస్థలు, స్విట్జర్లాండ్‌కు చెందిన పలువురు వ్యక్తులు, తైవాన్‌కు చెందిన మైక్రోఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్‌ కొనుగోలు సంస్థ అగ్రరాజ్యం తాజా ఆర్థిక, దౌత్య ఆంక్షలకు గురయ్యాయి. ఈ సంస్థలు, వ్యక్తులకు రష్యా సైన్యానికి ఆర్థికంగా చేయూతనందించడం లేదా సరఫరాలను అందిస్తున్నారని అమెరికా ఆరోపిస్తుంది.

 

Tags :