ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా సాయంపై రష్యా మండిపాటు

అమెరికా సాయంపై రష్యా మండిపాటు

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్‌ డాలర్ల సాయం ఖరారు కాగా, ఈ ప్యాకేజీపై రష్యా మండిపడింది. తమను వ్యూహాత్మకంగా ఓడించాలనే లక్ష్యంతో అమెరికా ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేసి, అనవసరమైన పనులను అమెరికా ప్రోత్సహిస్తోందని అమెరికాలోని రష్యా రాయబారి ఆంటోనీ ఆంటనోవ్‌ వ్యాఖ్యానించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :