ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూరప్ భద్రత, శాంతికి.. రష్యాతోనే

యూరప్ భద్రత, శాంతికి.. రష్యాతోనే

యూరప్‌ భద్రత, శాంతికి రష్యా పెనుముప్పుగా మారిందని బ్రిటిష్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నాటో నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు మరో బిలియన్‌ పౌండ్ల విలువైన  సైనిక సాయం అందజేస్తామని ప్రకటించారు.  ఈ సాయం కింద అత్యాధునిక ఆయుధాలు ఇస్తామన్నారు. పౌరుల ప్రాణాలను బలిగొంటున్న రక్కసి పుతిన్‌ అని దుయ్యబట్టారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :