ఉక్రెయిన్ ఉద్యమకారిణికి రైట్ లైవ్లీహుడ్ అవార్డు

ఉక్రెయిన్ ఉద్యమకారిణికి రైట్ లైవ్లీహుడ్ అవార్డు

నోబెల్‌ బహుమతికి ప్రత్యామ్నాయంగా భావించే ది రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు ఉక్రెయిన్‌ మానవహక్కుల కార్యకర్త వొలెక్సాండ్రా మాట్యిచుక్‌ను వరించింది. ఈమెతో పాటు మరో రెండు సంస్థలకు ఈ అవార్డును ప్రకటించారు. ఇది మా పోరాటానికి గుర్తింపు అని ఈ సందర్భంగా మాట్విచుక్‌ వ్యాఖ్యానించారు. అవార్డు కింద రూ.72 లక్షల నగదు (88,300 డాలర్లు) అందజేస్తారు. నవంబరు 30న స్టాక్‌హోంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.