Radha Spaces ASBL

అక్కడ చిన్న విజయం దక్కినా ప్రమాదకరమే : జెలెన్‌స్కీ

అక్కడ చిన్న విజయం దక్కినా ప్రమాదకరమే : జెలెన్‌స్కీ

ప్రస్తుత యుద్దంలో రష్యా సాధించే చిన్న విజయం కూడా అత్యంత ప్రమాదకరమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ  డాన్‌బాస్‌లోని బఖ్‌ముత్‌లో జరుగుతున్న పోరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కవేళ అక్కడ రష్యా గెలుపు సాధిస్తే, దాన్ని పాశ్చాత్య దేశాలకు, రష్యా సమాజానికి, చైనాకు ఇరాన్‌కు పుతిన్‌ అమ్మే ప్రయత్నం చేస్తాడు.  అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టి అంగీకారయోగ్యం కాని షరతులకు ఉక్రెయిన్‌ను ఒప్పించేలా ఒత్తిడి తెస్తాడు. పుతిన్‌ ప్రమాదకారి. కాస్త రక్తం రుచి మరిగినా, మేం బలహీనంగా ఉన్నామని పసిగట్టినా ఇంకా మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తాడు అని జెల్‌న్‌స్కీ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :