Radha Spaces ASBL

10 అడుగుల ఇల్లు.. రూ.10 కోట్లు

10 అడుగుల ఇల్లు.. రూ.10 కోట్లు

అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న స్కిన్నీ హౌజ్‌ అరుదైన రికార్డు సృష్టించింది. ఇది కేవలం పది అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంతే కాదు వెనుక భాగంలో అయితే 9.25 అడుగులు మాత్రమే. కానీ 1862లో నిర్మించిన ఈ  పురాతన భవనం ఇప్పుడు 1.25 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లుకు అమ్ముడైంది. మన కరెన్సీలో రూ.9.21 కోట్లకు పైమాటే. స్కిన్నీ హౌజ్‌ని అప్పట్లో 1,165 చదరపు అడుగల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల సౌధంగా నిర్మించారు. రెండు బెడ్‌ రూమ్స్‌, ఒక బాత్రూమ్‌తో పాటు ప్రైవేట్‌ డెక్‌ ఇందులో ఉంది. ఒకటిన్నర శతాబ్దం గడిచిపోవటంతో ఈ ఇరుకైన ఇల్లు ఫేమస్‌ ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది. అందుకే కోట్లది రూపాయల భారీ ధర పలికింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :