పి.మంగత్‌ రాయ్‌ డెవలపర్స్‌, డి బ్లూ ఓక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మిస్తున్న ద ట్రైలైట్‌

పి.మంగత్‌ రాయ్‌ డెవలపర్స్‌, డి బ్లూ ఓక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మిస్తున్న ద ట్రైలైట్‌

హైదరాబాద్‌లో అత్యున్నత ప్రాజెక్టుల్లో ఒకటిగా కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ వద్ద నిర్మితమవుతున్న ద ట్రైలైట్‌ నిలుస్తోంది. పి.మంగత్‌ రాయ్‌ డెవలపర్స్‌, డి బ్లూ ఓక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే అందరినీ ఆకర్షిస్తోంది. తమ ప్రాజెక్టు ద్వారా అద్భుత ప్రపంచాన్ని కళాత్మకంగా చూసేలా నిర్మిస్తున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. మంత్రముగ్ధుల్ని చేసే, అందరినీ ఆకట్టుకునేలా సకల సౌకర్యాలతో ద ట్రైలైట్‌ కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. 4.23 ఎకరాల స్థలంలో మూడు టవర్లలో 462 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. మూడు టవర్లలో ఒకటి 56 అంతస్తులు ఉండగా.. రెండోది 49, మూడోది 46 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మీ అవసరాలకు తగిన విధంగా మూడు, నాలుగు, ఐదు బీహెచ్‌ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. ఈ టవర్లు కస్టమర్లకు ప్రపంచ జీవనశ్రేణి అనుభవాలను పరిచయం చేసేలా నిర్మిస్తున్నారు.

*  టవర్‌ వన్‌ కెనోపస్‌.. 56 అంతస్తుల్లో ఉండే ఈ టవర్లో 3,888 చదరపు అడుగులు, 4,777 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు ఉంటాయి. అలాగే లిమిటెడ్‌ ఎడిషన్‌ లగ్జరీ మార్వెల్స్‌ 10,111 చదరపు అడుగులు, 11,333 చదరపు అడుగుల్లో ఉంటాయి.

*  రెండో టవర్‌ వేగా 46 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో అన్నీ 5,777 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.

*  49 అంతస్తుల్లో మూడో టవర్‌ రీగెల్‌ నిర్మితమవుతోంది. ఇందులో 2,888 చదరపు అడుగులు, 3,666 చదరపు అడుగుల సైజు హోమ్స్‌ ఉంటాయి

*  అద్భుతమైన డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ తో నిర్మిస్తున్న ట్రైలైట్‌ ప్రాజెక్టు ఆహా అనిపించక మానదు. సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణంలో ఎన్నో వసతులతో కూడిన క్లబ్‌ హౌస్‌ మరో అదనపు ఆకర్షణ. ఆరు అంతస్తుల్లో 51,200 చదరపు అడుగుల్లో ఇది ఏర్పాటుకానుంది. యూరోపియన్‌ స్టైల్‌ ఇంటీరియర్‌ తో పాటు చుట్టూ పచ్చదనంతో అదిరిపోయే రీతిలో నిర్మిస్తున్నారు. మూడు క్లబ్‌ హౌస్‌లు విభిన్న లెవెల్స్‌లోకనిపిస్తాయి. క్లబ్‌ హౌస్‌లో కెఫ్టీరియా, 2 బాంక్వెట్‌ హాల్స్‌, సెలూన్‌, స్పా, యోగ, మెడిటేషన్‌ రూమ్‌, పార్టీ ఏరియా, గెస్ట్‌ రూమ్స్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్‌, స్క్వాష్‌ కోర్ట్స్‌, మల్టీ లెవల్‌ జిమ్నాజియం వంటివి ఉంటాయి. హోమ్‌ థియేటర్‌, బిజినెస్‌ సెంటర్‌, జెంటిల్మన్స్‌ రూమ్‌, కేప్‌, లాంజ్‌, ఇండోర్‌ గేమ్స్‌, లైబ్రరీ, కిడ్స్‌ ఎరినీ, పూల్‌ టేబుల్‌, ట్యూషన్‌ రూమ్స్‌, టెర్రస్‌ లాంజ్‌,    యోగ డెక్‌, కబనా, జెంటిల్మెన్స్‌ రూమ్‌, సిగార్‌ లాంజ్‌, బిజినెస్‌ సెంటర్‌, మీటింగ్‌ రూమ్‌, ఇన్‌ఫార్మల్‌ వర్క్‌ స్టేషన్‌, కిడ్స్‌ జోన్‌, ప్రివ్యు థియేటర్‌ రూమ్‌, ఇండోర్‌ గేమ్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

*  లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలో గ్రౌండ్‌ నుంచి 6వ అంతస్థు వరకు వైట్‌ గ్లోవ్స్‌, 14 నుంచి 16 అంతస్థుల వరకు ఆప్‌ అండ్‌ ఎబౌవ్‌, 47,48  ఫ్లోర్స్‌లో థౌజండ్స్‌ ఆఫ్‌ స్టార్స్‌ ఉంటాయని, 47వ ఫ్లోర్‌లో ఇన్ఫినిటీ ఫూల్‌, సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌ ఉంటుంది. 

*  ఎన్నో ప్రత్యేకలతో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలకోసం కంపెనీ వెబ్‌ సైట్‌ను చూడండి.

www.thetrilight.com

Corporate Office: 1st Floor, K.V. Towers, Jubilee Enclave,
Hitech City, Hyderabad - 500 081, Telangana
Experience Address: Plot 1, Golden Mile, Kokapet, Hyderabad - 500 075.
Phone: 6309030303
Email: info@thetrilight.com

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :