Radha Spaces ASBL

వరల్డ్ ఛాంపియన్ కు షాక్ ఇచ్చిన భారత కుర్రాడు

వరల్డ్ ఛాంపియన్ కు షాక్ ఇచ్చిన భారత కుర్రాడు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ లో భారత కుర్రాడు కిరణ్‌ జార్జ్‌ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో తనకంటే మెరుగైన ర్యాంకర్‌ అయిన వరల్డ్‌ ఛాంపియన్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 59వ ర్యాంకర్‌ కిరణ్‌ 32వ రౌండ్‌లో 9వ ర్యాంకర్‌  షి యాకీ (చైనా)పై గెలుపొందాడు. 22 ఏళ్ల కిరణ్‌ ఆట మొదలైనప్పటి నుంచి ఆధిపత్యం చెలాంయిచాడు. వరుస సెట్లలో 21-18, 22-20 తో యకీని చిత్తు చేశాడు. దాంతో ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :