Radha Spaces ASBL

మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం

మంత్రి  కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 28, 29 తేదీలలో జరిగే 2022 ఎబిబి ఎఫ్‌ఐఎ ఫార్ములా ఇ దరియా ఇ-ఫ్రిక్స్‌ సౌదీ అరేబియాకు హాజరు కావాలని కేటీఆర్‌ను ఫార్ములా ఇ-చీఫ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫీసర్‌ అల్బెర్టో లాంగో ఆహ్వానించారు. ఎబిబి ఎఫ్‌ఐఎ ఫార్ములా ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మొదటి పూర్తి ఎలక్ట్రిక్‌ వరల్డ్‌ సింగిల్‌ సీటర్‌ మోటార్‌ స్పోర్ట్‌ ఛాంపియన్‌షిప్‌, సెప్టెంబర్‌ 2014లో బీజింగ్‌లో జరిగిన ప్రారంభ ఛాంపియన్‌షిప్‌ రేసు నుండి ఫార్మూలా ఇ నిరంతరంగా మోటార్‌ స్పోర్ట్‌ రేసింగ్‌ను తిరిగి ఆవిష్కరించింది. పట్టణ రేస్ట్రాక్‌లు, అనూహ్య చర్య, ఐకానిక్‌ సిటీ సెంటర్‌ సెట్టింగ్‌ లలో ఒక ప్రత్యేకమైన ప్రతిపాదనతో విద్యుత్‌ విప్లవాన్ని వేగవంతం చేయడానికి దోహదపడిరది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :