Radha Spaces ASBL

శ్రీరామనవమి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై

శ్రీరామనవమి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై

తమిళిసై  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ గుణగణాలు, ధర్మపాలనకు మారుపేరైన శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలను దేశవ్యాప్తంగా భక్తిశధ్ధ్రలతో ఘనంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా సీతారాముల కల్యాణమహోత్సవం నిర్వహించి ధర్మావతారమైన శ్రీరాముడిలా జీవించేందుకు స్ఫూర్తి పొందుతామన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :