Radha Spaces ASBL

హైదరాబాద్ లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్ ద ఒలింపస్ ను ఆవిష్కరించిన సుమధుర గ్రూప్ మరియు వాసవీ గ్రూప్

హైదరాబాద్ లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్  ద ఒలింపస్ ను ఆవిష్కరించిన సుమధుర గ్రూప్  మరియు వాసవీ గ్రూప్

*  వాసవీ గ్రూప్‌ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్‌ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా, వేవ్‌ రాక్‌ సమీపంలో  ప్రారంభించింది.

*  గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన  రెసిడెన్షియల్‌ భవంతిలో  854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివాసముండేలా  సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్‌ తీర్చిదిద్దారు.

* ద ఒలింపస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఈ కన్సోర్టియం 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనిలో అత్యధిక మొత్తం అంతర్గతంగా నిధుల సేకరణతో పాటుగా వినియోగదారులు చెల్లించే అడ్వాన్స్‌ల ద్వారా సమకూర్చుకోనుంది.

* డిసెంబర్‌ 2025 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది.

హైదరాబాద్‌, ఆగస్టు 19,2021: వాసవి గ్రూప్‌ భాగస్వామ్యంతో  సుమధుర గ్రూప్‌ తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడా వద్ద ప్రారంభించింది. దాదాపు5.06 ఎకరాల విస్తీర్ణంలో, ప్రతి ఒక్కరూ నివాసముండాలని కోరుకుంటున్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వేవ్‌రాక్‌ ఐటీ సెజ్‌ సమీపంలో ఈ ప్రాజెక్ట్‌ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా  మొత్తంమ్మీద 20 లక్షల చదరపు అడుగులను విక్రయించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయిన తరువాత గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన టవర్లుగా ఇది నిలువడంతో పాటుగా 854 లగ్జరీ యూనిట్లను 3బీహెచ్‌కె, 3.5 బీహెచ్‌కె అపార్ట్‌మెంట్‌లుగా 1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందించనున్నారు.

ద ఒలింపస్‌, నగరంలో  వ్యూహాత్మక ప్రాంతంలో  ఉంది. ఇది నివాసితులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని హైదరాబాద్‌ అంతటా వ్యాప్తంగా అందిస్తుంది. ఈ ప్రోపర్టీని ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు.  ఇది నివాసితులకు  సమగ్రమైన జీవనశైలి అనుభవాలను అత్యాధునిక, ప్రపంచశ్రేణి వసతులు అయినటువంటి దాదాపు 50వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌తో అందించనుంది. జీస్‌ పేరిట రూపుదిద్దుకోనున్న ఈ క్లబ్‌ హౌస్‌లో కో వర్కింగ్‌ వర్కింగ్‌ స్పేస్‌లు, కేఫ్‌, లైబ్రరీ, స్విమ్మింగ్‌ఫూల్‌, గెస్ట్‌ సూట్స్‌ మొదలైన, బీబీక్యు టెర్రాస్‌, స్పోర్ట్స్‌ బార్‌, జిమ్‌, బాడ్మింటన్‌ కోర్టు, స్క్వాష్‌ కోర్ట్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్పా, సలోన్‌ వంటివెన్నో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచశ్రేణి సదుపాయాలున్నాయి. వీటిలో సెంట్రలైజ్డ్‌ ఏసీ కూడా భాగంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం గురించి   సుమధుర గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీ మధుసూదన్‌ జి మాట్లాడుతూ ‘‘ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌  చేసుకుంటూ, ఆహ్లాదకరమైన జీవితం కోరుకునే వ్యక్తులు, కుటుంబాల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాం.  ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నడిబొడ్డున  ఉన్న ఈ ప్రాజెక్ట్‌, విశ్రాంతి మరియు పునరుత్తేజ అనుభవాలను పొందడానికి అవసరమైన సదుపాయాలు, ప్రాంగణాన్ని అందిస్తుంది. డిమాండ్‌తో కూడిన జీవనశైలి మరియు ప్రియమైన వారితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకునే వారి ఆహ్లాదకరమైన అనుభూతులను అందించే అత్యుత్తమ ప్రోపర్టీలలో ఒకటిగా ద ఒలింపస్‌ నిలువనుంది.  మా కొనుగోలుదారులకు ఖచ్చితంగా ఇది అత్యంత గర్వకారణమైన ఎంపికగా నిలువడమే కాదు తరాల తరబడి ఆనందాన్నీ అందించనుంది..’’ అని అన్నారు.

అదనంగా,  ఈ ప్రాజెక్ట్‌ యొక్క అతి పెద్ద ప్రయోజనం, ఇది ఉన్న స్థానం. వేవ్‌రాక్‌ సెజ్‌కు పక్కనే ఉండటం, ఎన్నో ఎంఎన్‌సీలు మీటర్ల దూరంలో ఉండటం, హైదరాబాద్‌ నగర అత్యద్భుత వీక్షణం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఆహ్లాదంగా మారుస్తాయి. సుప్రసిద్ధ ఎంఎన్‌సీలు, ఆస్పత్రులు, ఔటర్‌ రింగ్‌, పాఠశాలలు, విద్యాసంస్థలు, క్రీడా సదుపాయాలు మరియు ఇతర అవసరమైన సామాజిక మౌలిక వసతులకు అది సమీపంలో ఇది ఉంది.

About Sumadhura Group:

Sumadhura group is a name that resonates among the prominent residential and commercial developers in the cities of Hyderabad and Bengaluru, India. We have so far delivered 8 Million SFT while another 7 million sft is under construction and 5 million sft under planning stages. Our ability to deliver on-time luxurious and affordable housing projects has ensured a continual interest from our customers. Our expertise in acquisition of land, appointment of architects and designers, construction, sales to after sales service, has helped us to be counted among forerunners in real estate development. Our mission is to continuously expand the role of a leading developer in the construction industry by building lasting relationships with our clientele and all concerned on the foundations of performance, trust and confidence. Our vision is to develop quality properties based on realistic values for its owners, investment affiliates, as well as its joint venture partners.

Sumadhura is slated to launch additional 6 million sft with an investment of 2000 crores with in next 3/4 quarters

For more details, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :