ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆయన్ను మా దేశంలో అరెస్టు చేయం

ఆయన్ను మా దేశంలో అరెస్టు చేయం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) నుంచి అరెస్టు వారెంట్‌ను ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విషయంలో దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పుతిన్‌ను అరెస్టు చేయకుండా దౌత్యపరమైన రక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో పుతిన్‌తో పాటు ఆ దేశ ప్రతినిధులకు ఈ రక్షణ కల్పించింది. ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై మార్చిలో ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వాస్తవానికి పుతిన్‌ తమ దేశ వస్తే ఐసీసీ సభ్య దేశంగా దక్షిణాఫికా ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఆ దేశం తాజాగా ప్రకటన విడుదల చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :