కరోనాతో పోరాడి ఓడిన మాస్టర్ : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

కరోనాతో  పోరాడి ఓడిన మాస్టర్ : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్ నుండి  ఒక రోజు వ్యవధి లో మరో దుర్వార్త నిన్న కె యస్ నాగేశ్వర్ రావు ఈ రోజు శివ శంకర్ మాస్టర్ కన్నుమూత  ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

 

Tags :