Radha Spaces ASBL

విశాఖ-సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం

విశాఖ-సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి సింగపూర్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులు పున ప్రారంభమయ్యాయి. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన విమానం బుధవారం రాత్రి 10:10 గంటలకు విశాఖకు చేరింది. తిరిగి ప్రయాణంలో 11 గంటలకు బయలుదేరి సింగపూర్‌ వెళ్లింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :