Radha Spaces ASBL

క్రెడాయ్ తెలంగాణ చైర్మన్‍గా రామచంద్రారెడ్డి

క్రెడాయ్ తెలంగాణ  చైర్మన్‍గా రామచంద్రారెడ్డి

కాన్ఫెడరేషన్‍ ఆఫ్‍ రియల్‍ ఎస్టేట్‍ డెవలపర్స్ అసోసియేషన్‍ ఆఫ్‍ ఇండియా (క్రెడాయ్‍) తెలంగాణ చైర్మన్‍గా సీహెచ్‍. రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. 2021-23లో బాధ్యతలు నిర్వహించేలా క్రెడాయ్‍ తెలంగాణ నూతన కార్యవర్గం కొలువుదీరింది. క్రెడాయ్‍ తెలంగాణ అధ్యక్షుడిగా డి.మురళీ కృష్ణారెడ్డి, అధ్యక్షుడు-ఎలెక్ట్ గా ఇ.ప్రేమ్‍సాగర్‍ రెడ్డి, కార్యదర్శిగా కె.ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా వి.మధుసూదన్‍ రెడ్డి, జి.అజయ్‍ కుమార్‍, జగన్‍మోమన్‍ చిన్నాల, బి.పాండురంగారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జి.శ్రీనివాస్‍ గౌడ్‍, కోశాధికారిగా ఎం.ప్రశాంత్‍ రావు, క్రెడాయ్‍ యూత్‍ వింగ్‍ తెలంగాణ సమన్వయకర్తగా సి. సంకీర్త్ ఆదిత్యరెడ్డి, కార్యదర్శి రోహిత్‍ ఆశ్రిత్‍ బాధ్యతలు నిర్వహిస్తారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :