Radha Spaces ASBL

అమెరికా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ

అమెరికా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ

అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. జూన్ 2న వాషింగ్టన్లో తెలంగాణ ఫార్మేషన్ డే కార్యక్రమాన్ని ఐఓసీ నిర్వహించనుంది. అలాగే జూన్ 4న అమెరికాలోని జాకబ్ జవిడ్ సెంటర్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :