ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాట్స్ లలిత కళా వేదిక - తెలుగు సాహిత్యంలో గజల్స్ ప్రక్రియ

నాట్స్ లలిత కళా వేదిక - తెలుగు సాహిత్యంలో గజల్స్ ప్రక్రియ

భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదం..నాట్స్ మన తెలుగు భాష గొప్పతనం.. మన తెలుగు భాష వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. నాట్స్ లలిత కళా వేదిక ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో ఈ నెలలో తెలుగు సాహిత్యంలో గజల్స్ ప్రక్రియ  మీద...ప్రముఖ రచయిత్రి, గజల్స్ పై పరిశోధకురాలు డా. ఉమాదేవి గారు ముఖ్య అతిధిగా వచ్చే ఈ అంతర్జాల వెబినార్‌లో మీరంతా పాల్గొనాలదే మా ఆశ.. ఆశయం..

The event details are as given below.

REGISTRATION FEE: FREE
EVENT DATE & TIME: Sunday, May 14th, 2023 11:00 AM EST
LOCATION: ONLINE (Zoom Session)

Please join NATS లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :