NATS లలిత కళా వేదిక - "జానపద సంగీతం సాంస్కృతికత"
నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో - సప్త స్వరాలు అనే అంశంతో శాస్త్రీయ, సినీ సంగీతం పై బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత దర్శకులు డా. జోశ్యభట్ల రాజశేఖర శర్మ గారితో చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల ఆదివారం సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం గం. 11:00 EDT/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
Link to join the webinar: https://natsworld.org/lalitha-kalaa-vedika-september-2024
బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత దర్శకులు
డా. జోశ్యభట్ల రాజశేఖర శర్మ గారితో ఇష్టాగోష్టి కార్యక్రమము
Tags :