ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఫిన్లాండ్, స్వీడన్ కు రూట్ క్లియర్.. నాటోలో

ఫిన్లాండ్, స్వీడన్ కు రూట్ క్లియర్.. నాటోలో

ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయిందని నాటో చీఫ్‌ స్టోలెన్బర్గ్‌ తెలిపారు. ఈ మేరకు టర్కీ, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలను అధికారికంగా కూమిటిలోకి చేరాని ఆహ్వానిస్తారని స్టోలెన్బర్గ్‌ తెలిపారు.  దీంతో ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయిందని చెప్పడానికి చాలా చంతోషిస్తున్నానని కూడా అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :