లాస్ఏంజెల్స్ మేయర్ గా నల్లజాతి మహిళ

లాస్ఏంజెల్స్ మేయర్ గా నల్లజాతి మహిళ

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగర మేయర్‌ పదవికి రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి కరేన్‌ బాస్‌ తీవ్ర పోటీలో ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవికి ఎన్నికైన తొలి నల్లజాతీయురాలు. ఓటింగ్‌లో ఆమెకు 53.1 శాతం ఓట్లు వచ్చాయి. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థికి 46.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మేయర్‌ పదవి కీలకమైనది కావడంతో దీనిపై రెండు పార్టీలు దృష్టిని కేంద్రీకృతం చేశాయి. ఈ నగరంలో డెమోక్రాట్లకు బలం ఉంది. అయినప్పటికీ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఎన్నిక కావడం గమనార్హం.

 

Tags :