ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రోమ్ లో తెలుగు వ్యక్తికి కీలక పదవి

రోమ్ లో తెలుగు వ్యక్తికి కీలక పదవి

ఇటలీలోని రోమ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో వ్యవసాయ విభాగం మంత్రి పోస్టులో అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జుజ్జవరపు బాలాజీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌. ఈ సంయుక్త కార్యదర్శి స్థాయి పోస్ట్‌లో మూడేళ్లపాటు కానీ, తదుపరి ఉత్వర్వులు ఇచ్చేంతవరకూ బాలాజీ ఆ పోస్టులో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :