MKOne Telugu Times Youtube Channel

బాటా 50వ స్వర్ణోత్సవాలు.. తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్

బాటా 50వ స్వర్ణోత్సవాలు.. తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని తెలుగు షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ పోటీలను ఏర్పాటు చేశారు. కోన ఫిలిం కార్పొరేషన్‌ సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ డైలాగ్‌, స్క్రీన్‌ప్లే రైటర్‌, నిర్మాత, షో రన్నర్‌ కోన వెంకట్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలకు బాటా వెబ్‌సైట్‌ను లేదా ఫ్లయర్‌ను చూడవచ్చు.

 

Tags :