అమెరికా చేతిలో అద్దె తుపాకీగా పాక్

అమెరికా చేతిలో అద్దె తుపాకీగా పాక్

ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ను అమెరికా కేవలం అద్దె తుపాకీలా ఉపయోగించుకుంటోందని పాక్‌ మాజీ  ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రెండు దేశాల మధ్య గౌరవ ప్రద బంధం లేదని పేర్కొన్నారు. అంధుకు భిన్నంగా భారత్‌తో మాత్రం అత్యంత సభ్యతతతో కూడిన బంధాన్ని అమెరికా కలిగి ఉందని అన్నారు.

 

Tags :