ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సుమన్‌కు హానరరీ బ్లాక్‌ బెల్ట్‌ సర్టిఫికెట్‌ ప్రదానం

సుమన్‌కు హానరరీ బ్లాక్‌ బెల్ట్‌ సర్టిఫికెట్‌ ప్రదానం

సినీనటుడు, కరాటే విద్యలో పేరు పొందిన సుమన్‌కు వరల్డ్‌ కరాటే కౌన్సిల్‌ ఎంక్యోకుషిన్‌హొంబు వారు హానరరీ బ్లాక్‌ బెల్ట్‌ను ప్రదానం చేస్తున్నట్లు సర్టిఫికెట్‌ను ఇటీవల బహుకరించారు. ఈమేరకు ఆయనకు ఓ కార్యక్రమంలో అందజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :