రష్యాకు జీ-7 దేశాలు షాక్

రష్యాకు జీ-7 దేశాలు షాక్

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జీ-7 దేశాలు నిర్ణయానికి వచ్చాయి. రష్యా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించాలని భావిస్తున్నాయి. రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్‌కు రూ.23 లక్షల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడిరచాయి. జీ`7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు దేశాధినేతలు కలుసుకున్నారు.

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :