ఫేస్‌బుక్‌ ఖాతాకు డొనాల్డ్ ట్రంప్ దూరమే

ఫేస్‌బుక్‌ ఖాతాకు డొనాల్డ్ ట్రంప్  దూరమే

అమెరికా అధ్యక్ష స్థానానికి మళ్లీ పోటీ  చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా తన ఫేస్‌బుక్‌ ఖాతా వాడే అవకాశం ఆయనకు లేదు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ నిర్ధారించింది. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌పై దాడి తర్వాత ఆయన ఖాతాను ఫేస్‌బుక్‌ సస్పెండ్‌ చేసింది. ఆయనపై విధించిన చర్యల్ని ఫేస్‌బుక్‌ జనవరిలో పున పరిశీలించవచ్చు.

 

Tags :