టీటీడీ సభ్యుడిగా దేవులపల్లి అజయ్

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌లోని మూడు ఆలయాల స్థానిక సలహా కమిటీ (లోకల్ అడ్వైజరీ కమిటీ)ల సభ్యుడిగా దేవులపల్లి అజయ్ నియమితులయ్యారు. ప్రస్తుత టీటీడీ బోర్డు ఉన్నంత వరకు ఆయన ఈ కమిటీల సభ్యుడిగా కొనసాగుతారు. జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ టీటీడీ ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కరీంనగర్‌లో నిర్మిస్తున్న నూతన ఆలయ పనుల్ని అజయ్ పర్యవేక్షిస్తారు.







Tags :