Radha Spaces ASBL

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం దంపతులు

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం దంపతులు

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం వైయస్‌.జగన్, శ్రీమతి వైయస్. భారతి దంపతులు.
నిర్మల్‌ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌. జగన్. నిర్మల్‌ హృదయ్‌లో దివ్యాంగులు, అనాధ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, శ్రీమతి వైయస్‌. భారతి దంపతులు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :