ASBL NSL Infratech
facebook whatsapp X

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి

ప్రముఖ నటుడు చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశారు. వయనాడ్‌ విపత్తుపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :