ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత  నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం అమె చేరినట్లు  బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఢల్లీి మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్‌ సమస్యలు వచ్చాయి. అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆస్పత్రిలో చేరారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :