Radha Spaces ASBL

అమెరికాకు అరబిందో ఔషధం

అమెరికాకు అరబిందో ఔషధం

అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా అమెరికాలో కార్బోప్రాస్ట్‌ ట్రోమెథమైన్‌ ఇంజక్షన్‌ 250 ఎంజీ/ ఎంఎల్‌ సింగిల్‌ డోస్‌ వయల్‌ను విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందింది. ఈ మందును పోస్ట్‌పార్టమ్‌ హెమరేజ్‌ (పీపీహెచ్‌)ను అదుపు చేయయడానికి వినియోగిస్తున్నారు. అరబిందో తీసుకువచ్చిన ఇంజెక్షన్‌, ఫైజర్‌కు చెందిన హెమబేట్‌ ఇంజెక్షన్‌కు బయోఈక్విలెంట్‌ ఔషధం. ఈ ఏడాది జూన్‌లో ఈ మందును అమెరికాలో విడుదల చేయనున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :