ASBL NSL Infratech
facebook whatsapp X

రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఉద్యోగులు

రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు కేవి శివారెడ్డి, విద్యాసాగర్‌ తదితరులు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయ నిమిత్తం మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు విరాళం అందించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :