Radha Spaces ASBL

రిపబ్లిక్ డే సేల్ ప్రకటించిన అమెజాన్

రిపబ్లిక్ డే సేల్ ప్రకటించిన అమెజాన్

ఇ కామర్స్‌ మేజర్‌ అమెజాన్‌ ఇండియా రిపబ్లిక్‌ డే సేల్‌ 2023 తేదీలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 19 నుండి జనవరి 22 వరకు తగ్గింపు ధరల్లో పలు ఉత్పత్తులను అందించనుంది.  స్మార్ట్‌ఫోన్స్‌పై 40 శాతం వరకు తగ్గింపును, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం తగ్గింపును అందిస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌లు జనవరి 18 నుంచే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు ఈ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌, బడ్జెట్‌ బజార్‌, ప్రీ బుకింగ్‌, రాత్రి 8 గంటల  డీల్స్‌తో పాటు కొత్త లాంచ్‌లు కూడా ఉంటాయని అమెజాన్‌ ఇండియా వెల్లడిరచింది. ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, వివో, రియల్‌మీ, ఒప్పో, షోవోమీ లాంటి బ్రాండ్‌ల బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.  దీంతో పాటు ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు తదితరాలపై కూడా తగ్గింపు ఉంటుందని ప్రకటించింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :