మలయాళ టీనేజ్ గర్ల్ 'లవ్ టుడే' హీరోయిన్ ఇవానా షాజీ

మలయాళ టీనేజ్ గర్ల్  'లవ్ టుడే' హీరోయిన్ ఇవానా షాజీ

2012 లో మాస్టర్స్  మలయాళ  చిత్రం లో బాలనటిగా పరిచయం అయిన ఈ లక్కీ స్టార్ ఇవానా షాజీ, ఆ  తరువాత రాణి పద్మిని, అనురాగ ఖైర్కిన్ వెళ్ళాం, బాలనటిగానే నటించింది. తమిళ్ చిత్రం  నాచ్చియార్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 2019 లో హీరో ఇప్పుడు లవ్ టుడే తో సెన్సషనల్ హిట్ తో కెరీర్ ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం నటిస్తూనే ఎం కామ్ చుదువుతుంది.    

Click here Event Gallery

 

 

Tags :