బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు

chandrababu and balakrishna family members visiting basara

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు బాసర సరస్వతి దేవిని దర్శించుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ బాసర వెళ్లారు. నారా లోకేశ్‌, బ్రాహ్మణి కుమారుడు దేనాన్ష్‌తో పాటు బాలకృష్ణ చిన్నల్లుడి కుమారుడు అర్యన్‌కు అక్షరాభ్యాసం చేయించారు. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబసభ్యులకు అధికారులు ఆలయ మర్యాదలతో పూజలు జరిపించారు.

 


                    Advertise with us !!!